Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:40 AM

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

05-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం పంపిణీ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మొగుళ్ళ అలివేలు కుటుంబ సభ్యులను కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి,డైరెక్టర్స్ శ్వేతా రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,పైళ్ల దయాకర్ రెడ్డి,ముస్కు పుల్లారెడ్డి,పీసరి మల్లారెడ్డి,కందడి యాదిరెడ్డి,కందడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

Article Image

మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యం పంపిణీ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మొగుళ్ళ అలివేలు కుటుంబ సభ్యులను కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి,డైరెక్టర్స్ శ్వేతా రెడ్డి,హర్షవర్ధన్ రెడ్డి,నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,పైళ్ల దయాకర్ రెడ్డి,ముస్కు పుల్లారెడ్డి,పీసరి మల్లారెడ్డి,కందడి యాదిరెడ్డి,కందడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News