Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి

01-08-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. పిట్టల శ్రీను రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణ కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ పిట్టల శ్రీను రామన్నపేటలో యువతను సంఘటితం చేసి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

పిట్టల శ్రీను కుటుంబానికి సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని తెలిపారు. పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత, ప్రజలు ముందుండి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బావళ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, సీనియర్ నాయకులు అముద ఆంజనేయులు, మహిళా సంఘం మండల నాయకురాలు పాల్వంచ లక్ష్మి, పిట్టల పద్మ, పల్లె సత్యం, బావళ్లపల్లి సత్యం, బొల్ల వెంకన్న, రాసాల రమేష్, కడారి రాములు, కుందూరు వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రతాప్, స్నేహ, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి

Article Image

రామన్నపేట: కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. పిట్టల శ్రీను రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణ కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ పిట్టల శ్రీను రామన్నపేటలో యువతను సంఘటితం చేసి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.

పిట్టల శ్రీను కుటుంబానికి సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని తెలిపారు. పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత, ప్రజలు ముందుండి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బావళ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, సీనియర్ నాయకులు అముద ఆంజనేయులు, మహిళా సంఘం మండల నాయకురాలు పాల్వంచ లక్ష్మి, పిట్టల పద్మ, పల్లె సత్యం, బావళ్లపల్లి సత్యం, బొల్ల వెంకన్న, రాసాల రమేష్, కడారి రాములు, కుందూరు వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రతాప్, స్నేహ, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News