Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

అంగరంగ వైభవంగా 'KP టాకీస్' ప్రారంభం

అంగరంగ వైభవంగా 'KP టాకీస్' ప్రారంభం

అంగరంగ వైభవంగా 'KP టాకీస్' ప్రారంభం
01-08-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్, కౌన్సిలర్లు

నిర్వాహకులకు

ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు

చౌటుప్పల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన 'కెపి టాకీస్' (KP Talkies) ప్రైవేట్ థియేటర్ శుక్రవారం వేడుకగా ప్రారంభమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై థియేటర్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..స్థానికులకు మెరుగైన వినోదాన్ని అందిస్తూ థియేటర్ దిగ్విజయంగా నడవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, బత్తుల జయమ్మ దాసు గౌడ్, ఉడుగు జ్యోతి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, దండా అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగరంగ వైభవంగా 'KP టాకీస్' ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News