Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

చేనేతకు చేయూత.. సంఘాల బలోపేతమే లక్ష్యం. పూర్తి సహకారం అందిస్తాం: జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు.

01-08-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చేనేత సహకార సంఘాల అభివృద్ధికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు తెలిపారు. రామన్నపేట పరిధిలోని లక్ష్మీ సిల్క్ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం సభ్యులు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి సహకార సంఘాల పాలకవర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏడీఓ అఖిల్ రెడ్డి, సంఘం అధ్యక్షుడు వనం సుధాకర్, ఉపాధ్యక్షుడు వనం బిక్షపతి, కార్యదర్శి బోడ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు చిందం పద్మ, పెండెం అరుణ, మహేశ్వరం అశోక్, తోర్ర రఘు, వనం శ్రీనివాస్, వనం అంబదాస్‌తో పాటు పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేతకు చేయూత.. సంఘాల బలోపేతమే లక్ష్యం. పూర్తి సహకారం అందిస్తాం: జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు.

Article Image

రామన్నపేట

చేనేత సహకార సంఘాల అభివృద్ధికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు తెలిపారు. రామన్నపేట పరిధిలోని లక్ష్మీ సిల్క్ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం సభ్యులు శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి సహకార సంఘాల పాలకవర్గాలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏడీఓ అఖిల్ రెడ్డి, సంఘం అధ్యక్షుడు వనం సుధాకర్, ఉపాధ్యక్షుడు వనం బిక్షపతి, కార్యదర్శి బోడ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు చిందం పద్మ, పెండెం అరుణ, మహేశ్వరం అశోక్, తోర్ర రఘు, వనం శ్రీనివాస్, వనం అంబదాస్‌తో పాటు పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News