Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ద్విచక్రవాహనంపై వెళ్తూ.. అసలు (Original) స్థల పత్రాలు పోగొట్టుకున్న మహిళ

Updated : 01 Aug 2026 08:09 IST
As Preferred Source 1 min read
ద్విచక్రవాహనంపై వెళ్తూ.. అసలు (Original) స్థల పత్రాలు పోగొట్టుకున్న మహిళ

చౌటుప్పల్ సమీపంలో ఘటన

సమాచారం తెలిస్తే తెలపాలని బాధితురాలి విజ్ఞప్తి

మండల పరిధిలోని లక్కారం గ్రామం, వినాయక్ నగర్‌కు చెందిన కళ్లెం లక్ష్మమ్మ (భర్త బుచ్చయ్య) తన స్థలానికి సంబంధించిన అత్యంత విలువైన అసలు (Original) రిజిస్ట్రేషన్ పత్రాలను పోగొట్టుకున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..14వ తేదీన (14-07-2026) లక్కారం నుంచి చౌటుప్పల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో అనుకోకుండా ఈ పత్రాలు జారిపడిపోయాయి. పోయిన పత్రాలలో సర్వే నంబర్ 133, ప్లాట్ నంబర్ 8కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ నంబరు: 2240/1994 అసలు కాపీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఈ పత్రాలు తమకు ఎంతో ముఖ్యమైనవని, ఎవరికైనా దొరికినా లేదా వాటికి సంబంధించిన సమాచారం తెలిసినా మానవత్వంతో వెంటనే తమకు అందించాలని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: 9346501587

Sthanikam

ద్విచక్రవాహనంపై వెళ్తూ.. అసలు (Original) స్థల పత్రాలు పోగొట్టుకున్న మహిళ

Article Image

చౌటుప్పల్ సమీపంలో ఘటన

సమాచారం తెలిస్తే తెలపాలని బాధితురాలి విజ్ఞప్తి

మండల పరిధిలోని లక్కారం గ్రామం, వినాయక్ నగర్‌కు చెందిన కళ్లెం లక్ష్మమ్మ (భర్త బుచ్చయ్య) తన స్థలానికి సంబంధించిన అత్యంత విలువైన అసలు (Original) రిజిస్ట్రేషన్ పత్రాలను పోగొట్టుకున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..14వ తేదీన (14-07-2026) లక్కారం నుంచి చౌటుప్పల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో అనుకోకుండా ఈ పత్రాలు జారిపడిపోయాయి. పోయిన పత్రాలలో సర్వే నంబర్ 133, ప్లాట్ నంబర్ 8కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ నంబరు: 2240/1994 అసలు కాపీలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఈ పత్రాలు తమకు ఎంతో ముఖ్యమైనవని, ఎవరికైనా దొరికినా లేదా వాటికి సంబంధించిన సమాచారం తెలిసినా మానవత్వంతో వెంటనే తమకు అందించాలని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.సంప్రదించాల్సిన ఫోన్ నంబరు: 9346501587

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి