Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఓటు హక్కుపై దాడిని సహించం.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం! ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నేతృత్వంలో ఎల్బీనగర్‌లో ఓట్ చోరీపై గర్జించిన బీఆర్ఎస్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:58 PM

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.
01-08-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5న కరీంనగర్–జగిత్యాల రోడ్డులోని పద్మశాలి భవన్‌లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం పిలుపునిచ్చారు.

శనివారం మండల కేంద్రంతో పాటు సిరిపురం గ్రామంలో మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాసభలో 17 మంది పద్మశాలి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అలాగే నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపోలు రాజశేఖర్, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రాపోలు షణ్ముఖం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రచ్చ యాదగిరి, సిరిపురం పద్మశాలి సంఘం అధ్యక్షుడు జెల్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, బడుగు రమేష్, సిల్క్ చేనేత సహకార సంఘం డైరెక్టర్ మహేశ్వరం అశోక్, చేనేత నాయకులు కైరం కొండ నందు, కొంగరి నరసింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News