Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ

01-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ ఆందోల్ మైసమ్మ

అమ్మవారికి బోనాలు సమర్పించిన ముదిరాజ్ కులస్తులు

దండు మల్కాపురం గ్రామంలో వెలసిన శ్రీ ఆందోల్ మైసమ్మ అమ్మవారి 21వ బోనాల మహోత్సవాన్ని శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కులస్తులు భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ​కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సొప్పరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గుండ్ల అనిల్, డైరెక్టర్లు పెరుమాండ్ల మహేష్, బండారు లింగస్వామి, దేప రాజీవ్, గుండ్ల చంద్రశేఖర్, సంఘ సభ్యులు గుండ్ల మహేష్, బండారు మల్లేష్, బండారు రఘుపతి, గుండ్ల నరసింహ, దేప మహేష్, బండారు నరసింహ, గుండ్ల జంగయ్య, బండారు పొన్నయ్య, గుండ్ల అశోక్, దేప మల్లేష్, పెరుమాండ్ల సురేష్, గుండ్ల లింగస్వామి, సొప్పరి గణేష్, సత్యబోయిన మల్లేష్, సొప్పరి శివ, నూకల మహేష్, బడే రాజు, అప్పీస్ భాను, దేప అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అమ్మవారికి భక్తిశ్రద్ధలతో 'గంగ బోనం' సమర్పణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News