Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ

కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ

కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ
23-03-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చిలుపగుంట్లలో ఘనంగా నివాళులు

నూతనకల్లు: మండలంలోని చిలుపగుంట్ల గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ గజ్జల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో పలువురు నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ, జాన్ రెడ్డి పార్టీ కోసం చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు.

మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం మాట్లాడుతూ, జాన్ రెడ్డి నిరాడంబర జీవితం, ప్రజల పట్ల నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అంజి పెళ్లి నరసమ్మతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Sthanikam

కామ్రేడ్ పెద్దింటి జాన్ రెడ్డి సంతాప సభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News