Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి
22-06-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ చెక్క పాపయ్యకు చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవలే ఆయన కన్నుమూయగా, శనివారం గ్రామంలో సంతాప సభ నిర్వహించారు.

​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా తదితరులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే కందాల రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పాపయ్య, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, కార్మిక-కర్షక ఐక్యత కోసం చివరి శ్వాస వరకు పోరాడారని కొనియాడారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని, పాపయ్య ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, ఎలుక రాజు యాదగిరి, ఆదిమూలం నందీశ్వర్, గరిశే నరసింహ, జక్కిడి రాంరెడ్డి, బోరం నర్సిరెడ్డి, చీమ కండ్ల శ్రీరాములు, తిగుల్ల రమేష్, చెరుకు అడవయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News