Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:07 PM

రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.

21-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండబీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో

తెలంగాణ సిద్దాంత కర్త అమరజీవి ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ మాజీ అధ్యక్షుడ సీతయ్య మాట్లాడుతూ...

1969నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు తెలియ చేయాల్సిన భాద్యత మనందరిమీద ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండాగానిరాములుగౌడ్. మండలనాయకులు గోపాగాని రమేష్ బొంకూరి మల్లేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వీరోజీ వెంకటేష్. గోపగాని వెంకన్న సాయికిరణ్.. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.

Article Image

తుంగతుర్తి మండబీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో

తెలంగాణ సిద్దాంత కర్త అమరజీవి ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ మాజీ అధ్యక్షుడ సీతయ్య మాట్లాడుతూ...

1969నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు తెలియ చేయాల్సిన భాద్యత మనందరిమీద ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండాగానిరాములుగౌడ్. మండలనాయకులు గోపాగాని రమేష్ బొంకూరి మల్లేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వీరోజీ వెంకటేష్. గోపగాని వెంకన్న సాయికిరణ్.. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News