తుంగతుర్తి; విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారంమండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఇడుమల సోమయ్య తనకు ఉండబడిన గేదె పొలంలో మేస్తుండగా గేదెకువిద్యుత్ తీగలు చుట్టుకోవడంతో గేదె మృతి చెందినట్లు తెలిపారు. ఈ గేదె విలువ 60 వేల రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం ఆ రైతును ఆదుకోవాలని పలువురు కోరారు.
PRINT TIME: October 15, 2026 03:58 PM
విద్యుత్ షాక్ తో గేదె మృతి ; ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన

21-06-2026
139 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి; విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారంమండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఇడుమల సోమయ్య తనకు ఉండబడిన గేదె పొలంలో మేస్తుండగా గేదెకువిద్యుత్ తీగలు చుట్టుకోవడంతో గేదె మృతి చెందినట్లు తెలిపారు. ఈ గేదె విలువ 60 వేల రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం ఆ రైతును ఆదుకోవాలని పలువురు కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి