Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:32 AM

రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్..

21-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా తక్షణమే అందించాలని BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు

ఆయన మండల కేంద్రం లో విలేకరులు సమావేశం లో మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుకంటే ఎందుకు ఇంత చిన్న చూపని , రైతులకు వ్యాసoగి రైతు భరోసా ఇవ్వక పోగా నేడు వానాకాలం రైతులు నార్లు పోసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని గతం లో 2నెలల్లో రైతులకు మొత్తం రైతు భరోసా ఇస్తానని మోసం చేశాడని .నేడు వానాకాలం సాగు మొదలవుతున్న రైతు రైతులను పట్టించుకోక పోవడం రైతుల పై ముఖ్యమంత్రికి ,ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది ఆయన ఎద్దేవ చేశారు , ఈ ప్రభుత్వానికి రైతులన్నా రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఎందుకు ఇంత కోపం అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చినప్పడీ నుడి మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొటిందని ఆయన ఆరోపించారు తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వాలని లేక పోతే రైతులు ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెపుతారని ఆయన హెచ్చరించారు.

Sthanikam

రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్..

Article Image

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా తక్షణమే అందించాలని BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు

ఆయన మండల కేంద్రం లో విలేకరులు సమావేశం లో మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుకంటే ఎందుకు ఇంత చిన్న చూపని , రైతులకు వ్యాసoగి రైతు భరోసా ఇవ్వక పోగా నేడు వానాకాలం రైతులు నార్లు పోసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని గతం లో 2నెలల్లో రైతులకు మొత్తం రైతు భరోసా ఇస్తానని మోసం చేశాడని .నేడు వానాకాలం సాగు మొదలవుతున్న రైతు రైతులను పట్టించుకోక పోవడం రైతుల పై ముఖ్యమంత్రికి ,ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది ఆయన ఎద్దేవ చేశారు , ఈ ప్రభుత్వానికి రైతులన్నా రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఎందుకు ఇంత కోపం అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చినప్పడీ నుడి మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొటిందని ఆయన ఆరోపించారు తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వాలని లేక పోతే రైతులు ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెపుతారని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News