Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 23, 2026 04:53 AM

శ్రీరామ్ నల్లపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్తమ్ జన్మదిన వేడుకలు.

21-06-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శ్రీరామ్ నల్లపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు నల్లపాటి మారుతి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవకై యుద్ద విమానాలను నడిపి దేశ రక్షణలో అనేకసార్లు భాగస్వాములు అయ్యాడని, ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వర్గంలో తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతూ దేశంలోనే ఆదర్శ మంత్రిగా పేరుగాయించాడని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకై పలు రకాల పేరుగాంచిన కంపెనీల ఆధ్వర్యంలో జాబు మేళాలు నిర్వహించి యువతకు ఆదర్శం అయ్యాడని అన్నారు. రాష్ట్రంలో కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఉత్తమ్ దంపతులు చేపట్టిన కార్యక్రమాలు ఎందరికో మార్గదర్శకమయ్యాయని ఆయన అన్నారు. జన్మదిన వేడు కలలో భాగంగా ఉత్తమ్ చిత్రపటం దగ్గర బాణాసంచాలు కాల్చుతూ ఆనందాల నడుమ కేక్ కట్ చేసి యూత్ సభ్యులు ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శ్రీరామ్ నల్లపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్తమ్ జన్మదిన వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News