Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ
21-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో శనివారం ఘనంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల వ్యాయామ విద్యా విభాగం, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) మరియు ఎన్‌సీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా మాట్లాడుతూ నిత్య యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని అధ్యాపకులు, విద్యార్థులకు సూచించారు. అనంతరం గణితశాస్త్ర అధ్యాపకుడు, యోగా సాధకుడు ఎన్. నరసింహ వివిధ యోగాసనాలను ప్రదర్శించి, వాటి ప్రయోజనాలను వివరించారు.

కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత గైడెడ్ మెడిటేషన్, ప్రాణాయామం తదితర అంశాలపై అవగాహన కల్పించి, విద్యార్థులతో అభ్యాసం చేయించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి, లైబ్రేరియన్ డా. ఎ. దుర్గాప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News