Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

20-06-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.

అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్

Article Image

ఇంద్రపాలనగరం, గ్రామంలోని 4వ వార్డులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన సమస్యకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికుల నుంచి ఈ సమస్యను తెలుసుకున్న ఆయన, విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయించారు.

అదేవిధంగా మారెమ్మ గుడి వద్ద కూలిపోయిన విద్యుత్ స్థంభాన్ని కూడా తిరిగి ఏర్పాటు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యులు చిన్నలచ్చి శంకరమ్మ, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News