Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు
20-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆశ్రమ ఇంచార్జ్ సాయిబాబా

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు శ్రీ రమణానంద మహర్షి మఠంపై హిందూ వాహిని జనశక్తి చెందిన లలిత్ కుమార్ రెడ్డి అతని అనుచరులు అసత్య ఆరోపణలు అవమానవీయ త్వరలో అసత్యాలను ప్రచారం చేసేందుకు పూనుకోవడం ఏయమైన చర్యని సాయిబాబా నిశితంగా విమర్శించారు. గత 25 సంవత్సరాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో సద్గురు శ్రీ రమణనంద మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో దేశ విదేశాలనుండి వస్తున్న భక్తులను మనోభావాలకు అనుగుణంగా ఆశ్రమమును అభివృద్ధి చేయడమే కాక సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. అంతేకాక ఒకే సన్నిధిలో ప్రాచీన గ్రంధాలు భగవాన్ రమణ మహర్షి వంటి ధ్యానులు అందించిన జ్ఞానంతో మహర్షి స్థితిని చేరుకోవడం జరుగుతుందని ఆయన వర్ణించారు మౌనం సాధన మనోతపస్సు సాక్షి భావంతో సిద్ధించిన వారికి రమణ మహర్షి అని అన్నారు ప్రపంచంలో మొదటిదైన బంగారు శివలింగాలు 23 అడుగుల ఏకశిలా బాల లింగం శ్రీ చక్ర ఆలయం పరాశక్తి దశ మహా విద్యల విగ్రహాలు కలిగిన రమణాేశ్వరం హిందూ ధర్మానికి ప్రతికగా నిలుస్తోందని అన్నారు అటువంటి మహా పురుషులు నివసించే రమనేశ్వరంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహం ఆపీఠం చూసి లేక హిందూ జనశక్తి నాయకులు విమర్శించడం హిందూత్వలేమి మనసత్వానికి ప్రతిబింబిస్తుందని ఆయన నిశితంగా విమర్శించారు. ఆశ్రమంపై మనోభా భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై ఉపేక్షించేది లేదని సమాజంలో గుర్తింపు కోసం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయడం నిదర్శనమని అన్నారు.

Sthanikam

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News