Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు
22-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సూర్యాపేట , తుంగతుర్తి, జజిరెడ్డిగూడెం మండలాలలోని రాజన్న తండ, అన్నారం, మేడిబాయి తండా, మర్రిబాయి తండ, కొమ్మాల గ్రామాలలో విస్తృతంగ ఎక్స్చేంజ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది.

ఈ దాడులలో 10 లీటర్ల ఐ.డి. (సారా) ను మరియు 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు మరియుఈ దాడుల్లో నలుగురిపైకేసులు నమోదు చేసినట్లు తెలిపారు..ఈ దాడులలో తుంగతుర్తి ఎస్సై మూర్తి, సూర్యాపేట ఎస్సై స్వర్ణ లత,శోభారాణి ఎస్సై (STF) మరియు ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు

Article Image

రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సూర్యాపేట , తుంగతుర్తి, జజిరెడ్డిగూడెం మండలాలలోని రాజన్న తండ, అన్నారం, మేడిబాయి తండా, మర్రిబాయి తండ, కొమ్మాల గ్రామాలలో విస్తృతంగ ఎక్స్చేంజ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది.

ఈ దాడులలో 10 లీటర్ల ఐ.డి. (సారా) ను మరియు 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు మరియుఈ దాడుల్లో నలుగురిపైకేసులు నమోదు చేసినట్లు తెలిపారు..ఈ దాడులలో తుంగతుర్తి ఎస్సై మూర్తి, సూర్యాపేట ఎస్సై స్వర్ణ లత,శోభారాణి ఎస్సై (STF) మరియు ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News