Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:19 PM

శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం

శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం

శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం
21-06-2026 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో శ్రీకృష్ణ నగర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీకృష్ణ నగర్ వెంచర్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. జాతీయ రహదారికి సమీపంలో, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు పుణ్యక్షేత్రం, నల్గొండ పట్టణానికి చేరువలో వెంచర్‌ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

డీటీసీపీ అనుమతులతో రూపొందించిన ఈ వెంచర్‌లో విశాలమైన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్లు, చిల్డ్రన్స్ పార్క్, ఓవర్‌హెడ్ ట్యాంక్, సాగర్ నీటి సదుపాయం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ వంటి సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. 175 గజాల ప్లాట్‌తో 1100 చదరపు అడుగుల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రూ.36 లక్షలకు, 225 గజాల ప్లాట్‌తో 1300 చదరపు అడుగుల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రూ.42 లక్షలకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిగూడెం సర్పంచ్ ఎలందుల లింగస్వామి, భూ యజమానులు జల్ల గణేష్, కొంగరి సత్యనారాయణ, సుదర్శన్, పాండరి, మేనేజింగ్ డైరెక్టర్ బాలాజీ నాయక్, అనంతరెడ్డి, గద్దర్ నరసన్న, సాగర్ల సైదులు, కొండూరు శంకర్, జనార్దన్ రెడ్డి, మందిర వెంకటరెడ్డి, శంకర్, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీకృష్ణ నగర్ వెంచర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News