Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; సీఐ ఉపేందర్ రావు ,ఎస్ఐ క్రాంతికుమార్

Updated : 21 Jun 2026 20:13 IST
As Preferred Source 1 min read
ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; సీఐ ఉపేందర్ రావు ,ఎస్ఐ క్రాంతికుమార్

అనునిత్యం మనం నిర్వహించే విధి నిర్వహణలో మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని సీఐ ఉపేందర్ రావు కోరినారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందితో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం స్థానిక ఎస్సై క్రాంతికుమార్ మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మన విధి నిర్వహణలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; సీఐ ఉపేందర్ రావు ,ఎస్ఐ క్రాంతికుమార్

Article Image

అనునిత్యం మనం నిర్వహించే విధి నిర్వహణలో మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని సీఐ ఉపేందర్ రావు కోరినారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందితో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం స్థానిక ఎస్సై క్రాంతికుమార్ మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మన విధి నిర్వహణలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి