Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

తుంగతుర్తినూతన సీఐ ఉపేందర్ రావును సన్మానించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న

Updated : 20 Jun 2026 19:05 IST
As Preferred Source 1 min read
తుంగతుర్తినూతన సీఐ ఉపేందర్ రావును సన్మానించిన;   మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న

తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ రావును శనివారం మర్యాదపూర్వ తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ వై చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మరియు మండల కాంగ్రెస్ నాయకులు వారిని కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. . ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరు బాధ్యతా అన్నారు. పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మంగళపల్లి నాగరాజు.NSUI గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ అందే పరశురాం పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తినూతన సీఐ ఉపేందర్ రావును సన్మానించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న

Article Image

తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ రావును శనివారం మర్యాదపూర్వ తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ కమిటీ వై చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మరియు మండల కాంగ్రెస్ నాయకులు వారిని కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. . ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరు బాధ్యతా అన్నారు. పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మంగళపల్లి నాగరాజు.NSUI గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ అందే పరశురాం పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి