Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్

06-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతి.

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం సొంత భవనాన్ని మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ నల్గొండ జిల్లా కలెక్టర్ కబడుగు చంద్రశేఖర్ కు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దె భవనంలో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహించడం వలన బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు వృద్ధులకు అనేకమంది ఇబ్బందులు పడుతున్నందు. ప్రస్తుతం ఉన్న భవనం ఆరోగ్య సేవలు సేవలు అందించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు వెంటనే సొంత భవనాన్ని మంజూరు చేసి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ను ఆయన కోరారు.

Sthanikam

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన చేకూరి గణేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News