Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

27-02-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని కక్కిరేణి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామన్నపేట లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్సౌ జన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 180 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు లయిన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్స్ గాలయ్య బోయ, కార్యదర్శి డాక్టర్ వనకంటి భాస్కర్ రావు తెలిపారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ఈ సందర్భంగా 15 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నూల సిద్ధప్ప, సంజీవరెడ్డి, యాపాల కృష్ణారెడ్డి, అనువర్ణా దేవి, గుత్త నరసింహారెడ్డి, బొడ్డు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కక్కిరేణిలో ఉచిత వైద్య శిబిరం 180 మందికి పరీక్షలు – 15 మంది యువకుల రక్తదానం

Article Image

రామన్నపేట: మండలంలోని కక్కిరేణి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రామన్నపేట లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యశోద హాస్పిటల్స్సౌ జన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 180 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని నిర్వహించినట్లు లయిన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్స్ గాలయ్య బోయ, కార్యదర్శి డాక్టర్ వనకంటి భాస్కర్ రావు తెలిపారు. శిబిరానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

ఈ సందర్భంగా 15 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో నూల సిద్ధప్ప, సంజీవరెడ్డి, యాపాల కృష్ణారెడ్డి, అనువర్ణా దేవి, గుత్త నరసింహారెడ్డి, బొడ్డు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News