Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

21-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోనే సాధ్యం అవుతాదని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు.శనివారం పట్టణ పరిధిలోని కెఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును శాలువా పూల బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తోటే సాధ్యమని అన్నారు. పట్టణంలో వేలకోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కు సర్వేలు జరుగుతున్నాయని అలాగే నూతన మున్సిపాలిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ మున్సిపాలిటీని సందర్భంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు, డాక్టర్ శ్రీనివాసరావు, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News