Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

Updated : 11 Feb 2026 21:08 IST
As Preferred Source 1 min read
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

రాష్ట్రంలో సన్నబియ్యం గేమ్ చేంజ్ గా మారింది

కోదాడ మున్సిపాలిటీ 14వ వార్డులో 34వ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 123 స్థానాల్లో జరుగుతున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ లలో 90 శాతం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందిని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి పక్షాలు మాట్లాడేవి మొత్తం అబద్ధాలు అని తెలంగాణ రాష్ట ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారన్నారు.ఉచిత సన్నబియ్యం,అందరికి రేషన్ కార్డ్,ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ ఇవన్నీ ప్రజల్లో మంచిగా మాకు మంచి పేరు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొని పోతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news