Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:18 PM

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

09-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే పోటీ నుండి తప్పుకుంటాం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి నిరూపిస్తే చిట్యాల మున్సిపల్ ఎన్నికల నుండి తమ అభ్యర్థులను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం రోజున , రెండో వార్డ్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్, నాలుగో వార్డ్ నాలావత్ కృష్ణ, ఏడో వార్డు, కూరెళ్ళ జ్యోతి లింగస్వామి, తో పాటు పలు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను జీవోలతో సహా చూపిస్తామని, ఎన్నికల సమయంలో అభివృద్ధి నిరోధక శక్తులు ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే డబుల్ బెడ్ రూములు, రేషన్ కార్డులు, అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో 35 లక్షలు విలువగల కమ్యూనిటీ హాల్ను నిర్మించామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, చిట్యాల మార్కెట్ దుకాణ సముదాయాన్ని వంటి అభివృద్ధి కార్యక్రమాలు బి ఆర్ ఎస్ హయాంలోని జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News