Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:25 AM

జూకల్ భక్తుల శ్రీశైలంకు పాదయాత్ర – ఉమామహేశ్వరానికి చేరుకున్న యాత్రికులు

26-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

నారాయణఖేడ్: మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన భక్తులు సంఘయ్య సామి ఆధ్వర్యంలో శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకొని ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ నెల 27న శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. సుమారు 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్గమధ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణతో ముందుకు సాగుతున్నారు. జంగం సంగయ్య స్వామి, పోగుల గాల్ రెడ్డి, మడపతి బసవయ్య స్వామి, మడ్డం గురయ్య స్వామి, సిద్ధారెడ్డి, వండరెడ్డి, విట్టల్ రెడ్డి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

జూకల్ భక్తుల శ్రీశైలంకు పాదయాత్ర – ఉమామహేశ్వరానికి చేరుకున్న యాత్రికులు

Article Image

నారాయణఖేడ్: మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన భక్తులు సంఘయ్య సామి ఆధ్వర్యంలో శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకొని ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ నెల 27న శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. సుమారు 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మార్గమధ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివనామస్మరణతో ముందుకు సాగుతున్నారు. జంగం సంగయ్య స్వామి, పోగుల గాల్ రెడ్డి, మడపతి బసవయ్య స్వామి, మడ్డం గురయ్య స్వామి, సిద్ధారెడ్డి, వండరెడ్డి, విట్టల్ రెడ్డి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News