Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

09-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రానున్న మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ రోజు ప్రారంభమైన కీలక మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు,ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే అంశాలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.

Sthanikam

జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక మీడియా సమావేశంలో:నీలం మధు ముదిరాజ్

Article Image

రానున్న మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ రోజు ప్రారంభమైన కీలక మీడియా సమావేశంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు,ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లే అంశాలు,అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,ప్రజల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News