Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

11-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలో పరిధిలో బోరంచ గ్రామంలో అతి పూరితమైన ప్రసిద్ధిచెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మండలంలోని దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ పవిత్ర సందర్భంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్,కుటుంబ సభ్యులు మరియు జీఎంఆర్ టీం సభ్యులు పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా, బోరంచ గ్రామం మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యవంతమైన జీవితం పొందాలని, రైతులు పండుగల మాదిరి పంటలు పండాలని, యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశారు.మచ్చేందర్ భరోసా ఇచ్చి, నల్ల పోచమ్మ తల్లి ఆశీస్సులతో బోరంచ గ్రామం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టంగా తెలిపారు.ఈ పవిత్ర దర్శన కార్యక్రమంలో నూతన సర్పంచ్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు.కార్యక్రమం ముగిసిన తర్వాత, మచ్చేందర్ గ్రామ ప్రజలతో సన్నిహితంగా కలసి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గ్రామ ప్రజలు ఈ సందర్భంలో మచ్చేందర్ సేవలను ప్రశంసిస్తూ,తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నాయకుడు అని గుర్తించి అభినందనలు తెలిపారు.జీఎంఆర్ ఫౌండేషన్ ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకొని, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

Sthanikam

జీఎంఆర్ ఫౌండేషన్ భక్తి కార్యక్రమం: గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు అవకాశాల ఆశీర్వాదాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News