Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

12-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రభుత్వ విప్ ఐలయ్యకు వినతి పత్రం అందజేసిన "తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్" జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లాలోని పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి,ఆదుకోవాలని ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా యాదగిరిగుట్ట పట్టణంలోని వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు విప్ ఐలయ్య మాట్లాడుతూ...జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించి,ఇందిరమ్మ గృహ పథకంలో ప్రాధాన్యత కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. వారితోపాటు యాదగిరిగుట్ట టీజేఏ మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Article Image

-ప్రభుత్వ విప్ ఐలయ్యకు వినతి పత్రం అందజేసిన "తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్" జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

యాదగిరిగుట్ట:యాదాద్రి భువనగిరి జిల్లాలోని పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించి,ఆదుకోవాలని ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా యాదగిరిగుట్ట పట్టణంలోని వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు విప్ ఐలయ్య మాట్లాడుతూ...జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించి,ఇందిరమ్మ గృహ పథకంలో ప్రాధాన్యత కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. వారితోపాటు యాదగిరిగుట్ట టీజేఏ మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News