Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

జనంపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో 20 మంది చేరికలు

28-03-2026 939 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు . శనివారం ఎంఎన్ రెడ్డి, చల్లమల బిక్షం రెడ్డి, వంగాల ఎల్లయ్య, మేడబోయిన నవీన్ తమ అనుచరులతో కలిసి సుమారు 20 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు.

గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్, ఉపాధ్యక్షుడు బీరం రాజిరెడ్డి ఆధ్వర్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్క నరేందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు గ్రామాల్లో పార్టీ బలోపేతానికి చేరికలు వేగవంతమవుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేష్, మాజీ ఎంపీటీసీ సుధీర్ బాబు, జనంపల్లి మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, ఉప సర్పంచ్ చొప్పరి నర్సింహా, వార్డు సభ్యులు నక్క రాములు, నల్ల సైదులు, యూత్ అధ్యక్షుడు సంగీశెట్టి శివాజీ తదితరులు పాల్గొని కొత్తగా చేరిన వారిని అభినందించారు.

Sthanikam

జనంపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీలో 20 మంది చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News