Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:50 AM

జనవరి 21 నుంచి 24 వరకు జనపహాడ్ దర్గా ఉర్సు జాతర

జనవరి 21 నుంచి 24 వరకు జనపహాడ్ దర్గా ఉర్సు జాతర

జనవరి 21 నుంచి 24 వరకు జనపహాడ్ దర్గా ఉర్సు జాతర
20-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో జనపహాడ్ దర్గా గ్రామంలో గల ప్రఖ్యాత దర్గా ఉర్సు జాతర ఈ నెల జనవరి 21 నుంచి 23,24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉర్సు జాతరకు మండలంతో పాటు పరిసర గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలి కార్యక్రమాలు, ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా భక్తులందరూ ఈ పవిత్ర ఉర్సు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

జనవరి 21 నుంచి 24 వరకు జనపహాడ్ దర్గా ఉర్సు జాతర

Article Image

స్థానికం ప్రతినిధి సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలో జనపహాడ్ దర్గా గ్రామంలో గల ప్రఖ్యాత దర్గా ఉర్సు జాతర ఈ నెల జనవరి 21 నుంచి 23,24వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉర్సు జాతరకు మండలంతో పాటు పరిసర గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది.ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, ఖవ్వాలి కార్యక్రమాలు, ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా భక్తులందరూ ఈ పవిత్ర ఉర్సు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News