Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన
29-12-2025 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చలికాలంలో గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ

ఖమ్మం స్థానికం ప్రతినిధి జనార్దన్ రావు:

తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నూతన మజీద్ నిర్మాణానికి గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సయ్యద్ మదర్ సాబ్, మాదిరిపురం మదర్సా కరస్పాండెంట్ బాది ఉజ్జిమ పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం గోల్ తండా, జింకలగూడెం, గోపాయిగూడెం గ్రామాలకు చెందిన పేద ప్రజలకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం గోల్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ను శాలువాతో సత్కరించారు. ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

Sthanikam

జింకలగూడెంలో నూతన మజీద్‌కు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News