Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

06-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో చిట్యాల విద్యార్థులు

స్థానిక ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. గత ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు జరిగాయి. అండర్- 10 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో నాలుగవ తరగతి విద్యార్థి సౌరవ్ మహాకుడ్, అండర్ -14 భాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో 6వ తరగతి విద్యార్థిని చింతకాయల నిత్య, 400 మీటర్ల పరుగు పందెంలో 3వ తరగతి విద్యార్థి విక్రాంత్, అండర్ - 14 విభాగంలో 60 మీటర్ల లాంగ్ జంప్ లో 8వ తరగతి విద్యార్థి సాయి ప్రణీత్ లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవహర్త పెద్ది నరేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు కన్నెబోయిన లింగస్వామి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Sthanikam

జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News