Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:08 PM

జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం

30-05-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో మూడవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, మూడవ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన చాకలి శేఖర్‌ను గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

Sthanikam

జై శ్రీరామ్ నినాదాలతో విజయవంతమైన హనుమాన్ చాలీసా కార్యక్రమం

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ హనుమాన్ ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో మూడవ వారంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామ యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని "జై శ్రీరామ్.. జై శ్రీరామ్" నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, మూడవ వారపు ప్రసాద దాతగా సేవలందించిన గ్రామానికి చెందిన చాకలి శేఖర్‌ను గ్రామ హిందూ సేవా సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ధార్మిక చైతన్యం, ఐక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News