Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:21 PM

జై కేసరం లో 'స్వప్న శేఖర్ గౌడ్' జోరు.. ఎలక్షన్లప్పుడే కాదు, ఎప్పుడూ జనంలోనే!

06-12-2025 262 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికలొచ్చినయని ఓట్ల కోసం వచ్చేటోళ్లు ఉంటరు.. కానీ ఎలక్షన్ ఉన్నా లేకున్నా నిత్యం మన కష్టసుఖాల్లో ఉండేటోళ్లే మనకు కావాలె. సరిగ్గా ఇదే నినాదంతో కేసారం (Kesaram) గ్రామ సర్పంచ్ బరిలో నిలిచారు మాదగోని స్వప్న శేఖర్ గౌడ్.

"నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మీ రుణం తీర్చుకుంటా" కేసారం గ్రామ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న మాదగోని స్వప్న శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆశీస్సులతో, గ్రామ ప్రజల మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. "ఎలక్షన్లప్పుడు మాత్రమే కనిపించే నాయకులను కాదు, ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే మన యువ నాయకత్వాన్ని గెలిపించుకుందాం" అంటూ గ్రామస్తులు పిలుపునిస్తున్నారు.

యువ నాయకుడికి జనం జై.. మన ఊరి బిడ్డ, మన కోసం పని చేసే మాదగోని స్వప్న శేఖర్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, కేసారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని యువత మరియు గ్రామ పెద్దలు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక కాంగ్రెస్ పెద్దల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా బాగు చేస్తామని వారు హామీ ఇస్తున్నారు.

కేసారం ఓటర్లారా.. ఆలోచించండి! మన కోసం పని చేసేటోళ్లకే పట్టం కట్టండి!

Sthanikam

జై కేసరం లో 'స్వప్న శేఖర్ గౌడ్' జోరు.. ఎలక్షన్లప్పుడే కాదు, ఎప్పుడూ జనంలోనే!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News