Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

23-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్‌లో రూ.50 లక్షల పనులకు శ్రీకారం

జహీరాబాద్, : జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాల్గొన్నారు.గోవింద్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో పనులు (అండర్ డ్రైన్ జీపీ నిధులు రూ.25 లక్షలు, అదనంగా రూ.5 లక్షలు), రాయిపల్లి డి, హుగ్గెల్లి తండా, అల్గోల్, బుచినెల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, తాగునీరు,

శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

డ్రైనేజీవంటి సదుపాయాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గోవింద్‌పూర్ సర్పంచ్ కవిత వెంకట్, రాయిపల్లి డి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, హుగ్గెల్లి తండా సర్పంచ్ గేని బాయి, అల్గోల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బుచినెల్లి సర్పంచ్ సునీత శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

జహీరాబాద్ మండలంలో వివిధ గ్రామాలలో 50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్ల, డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

Article Image

జహీరాబాద్‌లో రూ.50 లక్షల పనులకు శ్రీకారం

జహీరాబాద్, : జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాల్గొన్నారు.గోవింద్‌పూర్ గ్రామంలో రూ.30 లక్షలతో పనులు (అండర్ డ్రైన్ జీపీ నిధులు రూ.25 లక్షలు, అదనంగా రూ.5 లక్షలు), రాయిపల్లి డి, హుగ్గెల్లి తండా, అల్గోల్, బుచినెల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రోడ్లు, తాగునీరు,

శంకుస్థాపన చేస్తున్న దృశ్యం

డ్రైనేజీవంటి సదుపాయాలను మెరుగుపరచేందుకు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గోవింద్‌పూర్ సర్పంచ్ కవిత వెంకట్, రాయిపల్లి డి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, హుగ్గెల్లి తండా సర్పంచ్ గేని బాయి, అల్గోల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బుచినెల్లి సర్పంచ్ సునీత శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News