Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు

07-02-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు (హరిజన వార్డు) అభ్యర్థి గౌని రాజ్ కుమార్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కాశీనాథ్, రవి, పవన్, ముజాఫర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Sthanikam

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గౌని రాజ్ కుమార్‌కు డా. ఉజ్వల్ రెడ్డి మద్దతు

Article Image

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు (హరిజన వార్డు) అభ్యర్థి గౌని రాజ్ కుమార్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కాశీనాథ్, రవి, పవన్, ముజాఫర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News