Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

01-05-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన జగ్జీవన్ బదిలీపై ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లారు. బదిలీ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్యకు బాధ్యతలను అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి. ప్రశాంతి నారాయణఖేడ్ కొత్త మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ వెంకటశివయ్య తెలిపారు. జగ్జీవన్ సేవలను మున్సిపల్ సిబ్బంది అభినందించగా, నూతన కమిషనర్ రాకతో మున్సిపల్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

జగ్జీవన్‌కు బదిలీ.. కొత్త కమిషనర్‌గా వి. ప్రశాంతి రాక

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా గత రెండు సంవత్సరాలుగా సేవలందించిన జగ్జీవన్ బదిలీపై ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి వెళ్లారు. బదిలీ సందర్భంగా ఆయన నారాయణఖేడ్ మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్యకు బాధ్యతలను అప్పగించి రిలీవ్ అయ్యారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శిక్షణ పూర్తి చేసుకున్న వి. ప్రశాంతి నారాయణఖేడ్ కొత్త మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ వెంకటశివయ్య తెలిపారు. జగ్జీవన్ సేవలను మున్సిపల్ సిబ్బంది అభినందించగా, నూతన కమిషనర్ రాకతో మున్సిపల్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News