Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం. ఎస్ఐ డి నాగరాజు

18-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని రామన్నపేట ఎస్ ఐ డి. నాగరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

పాఠశాల కరస్పాండెంట్ డా. నకిరేకంటి నాగరాజు, ప్రిన్సిపాల్ రేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, ఉపవాస దీక్షలో ఉన్నవారితో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు.

అనంతరం ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్‌ను శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సురేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏటెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి జమ్మిరుద్దీన్, నాయకులు ఎం.డి. అక్రమ్, ఎండి వహీద్, ఎస్‌కే చాంద్, ఎండి అన్వర్, చాంద్ పాషా, షేక్ ఫిరోజ్ పాషా, ఆరిఫ్, అంజాద్ తదితరులతో పాటు పాఠశాల అధ్యాపకులు విజయశ్రీ, వినీషా, స్వప్న, మీర్జా అక్రమ్, నరసింహ, బొడ్డు బిక్షపతి, సంధ్య పాల్గొన్నారు.

Sthanikam

ఇఫ్తార్ విందుతో మతసామరస్యానికి నిదర్శనం. ఎస్ఐ డి నాగరాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News