Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

06-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులను కలిసి

గ్రామంలో స్లాబ్ దశ వరకు పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. ఇటుక,ఇసుక,ఎంత రేటుకి కొనుగోలు చేశారు. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.మేస్త్రీకి ఇంటి నిర్మాణానికి ఎంత రేటు మాట్లాడారు అడిగి తెలుసుకున్నారు.స్లాబ్ వరకు 3 దశలో బిల్లులు వచ్చాయా అని లబ్ధిదారులను అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే ఫైనల్ బిల్లు కూడా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మీదే ఆలస్యం త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలి అని అన్నారు.గ్రామంలో కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి గ్రామంలో ఒకసారి శానిటేషన్ పనులను చేయించాలి. రోజు ఒక వార్డు చొప్పున గ్రామం మొత్తం పారిశుద్ధ్య పనులకు చేయించాలని అన్నారు.మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News