Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

ఇందిరమ్మ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం పాల్గొన్న జిల్లా నాయకుడు పూస బాలకిషన్

28-03-2026 352 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మితమైన గృహంలో శనివారం భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కేస వెంకటేశం స్వగృహంలో జరిగిన ఈ వ్రతంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి, గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి పొందిన కేస వెంకటేశం కుటుంబ సభ్యులు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు జిల్లా నాయకుడు పూస బాలకిషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లలో సత్యనారాయణ వ్రతం పాల్గొన్న జిల్లా నాయకుడు పూస బాలకిషన్

Article Image

రామన్నపేట: ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మితమైన గృహంలో శనివారం భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన కేస వెంకటేశం స్వగృహంలో జరిగిన ఈ వ్రతంలో జిల్లా నాయకుడు పూస బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్రతంలో పాల్గొన్న ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి, గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి పొందిన కేస వెంకటేశం కుటుంబ సభ్యులు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు జిల్లా నాయకుడు పూస బాలకిషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News