Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

ఇంద్రపాలనగరంలో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభించిన సర్పంచ్
15-05-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం లో స్థానిక జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఉచిత కరాటే శిక్షణ తరగతులను సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని యువతీ యువకులు, బాలురు, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరాటే శిక్షణ పొందాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, ఈర్లపల్లి మల్లయ్య, మర్రి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, ఈర్లపల్లి కృష్ణ, ఈర్లపల్లి రమేష్, కరాటే మాస్టర్ అప్పం చెన్నకేశ్వర్, తెల్లం ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభించిన సర్పంచ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం లో స్థానిక జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఉచిత కరాటే శిక్షణ తరగతులను సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని యువతీ యువకులు, బాలురు, బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరాటే శిక్షణ పొందాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, ఈర్లపల్లి మల్లయ్య, మర్రి మహేష్, గర్ధాస్ శ్రీకాంత్, గర్ధాస్ సాయి, ఈర్లపల్లి కృష్ణ, ఈర్లపల్లి రమేష్, కరాటే మాస్టర్ అప్పం చెన్నకేశ్వర్, తెల్లం ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News