Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం

21-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో ముస్లింల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిస్ట్ నాయకులు మీర్ ఖాజా సోదరులు హైమద్, యాసిన్, లువారి స్వగృహంలో ఏర్పాటు చేసిన రంజాన్ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, రాస వెంకటేష్, సింగణబోయిన జంగయ్య, మంటి లింగస్వామి, రవ్వ నర్సింహా, సింగణబోయిన మల్లేష్, గన్నేబోయిన శ్రీనివాస్, కొమ్మగోని వెంకటేష్, కొమ్మగోని అశోక్, బొల్ల నాగరాజు, బోనగిరి శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కంటేశ్వర్ రమేష్, వెలకుర్తి జానాచారి, రాధారపు మల్లేశం, నాగు నర్సింహా, బబొల్ల మచ్చి, బోదాస్ నరేష్, బుడ్డ యాదగిరి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో రంజాన్ వేడుకలు – మత సామరస్యానికి నిదర్శనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News