Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
27-03-2026 506 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగణబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్ తదితరులు ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News