Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం
17-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని 9, 10, 11 వార్డుల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మంజూరైన 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ గార్ధస్ విక్రమ్ మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి , వార్డ్ సభ్యులు వారికిప్పల స్వామి , నల్ల ఎల్లేష్ , కుంచం రమేష్ , ఎల్లయ్య , సింగనబోయిన జంగయ్య , ఈరపల్లి మల్లయ్య , చిన్నపాక సురేష్ , నీరుడు నరేష్ , బోనగిరి మహేష్త దితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం వార్డుల్లో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

Article Image

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలోని 9, 10, 11 వార్డుల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మంజూరైన 25 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ గార్ధస్ విక్రమ్ మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి , వార్డ్ సభ్యులు వారికిప్పల స్వామి , నల్ల ఎల్లేష్ , కుంచం రమేష్ , ఎల్లయ్య , సింగనబోయిన జంగయ్య , ఈరపల్లి మల్లయ్య , చిన్నపాక సురేష్ , నీరుడు నరేష్ , బోనగిరి మహేష్త దితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News