Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ

19-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఆధ్వర్యం వహించారు.

గడికోట లక్ష్మీనారాయణ పంతులు పంచాంగ శ్రవణం నిర్వహించి, కొత్త సంవత్సర ఫలితాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు పుట్టల లక్ష్మమ్మ, ముత్యాలు, వరికుప్పల స్వామి, కంబాలపల్లి సత్తయ్య, కప్పల మంగమ్మ రాజు, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి రాజు, కాటపల్లి యాదయ్య (మాజీ సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

అలాగే గ్రామానికి చెందిన ప్రముఖులు మందడి విద్యాసాగర్ రెడ్డి, సింగణబోయిన గణేష్, రాస వెంకటేశం, జంగయ్య, రాజన్నగారి రమేష్, గర్ధాస్ వినయ్, ఈర్లపల్లి మల్లయ్య, దశరద, సంజీవ, వెంకటేష్, కరుణాకర్, నర్సింహా, మహేష్, నాగరాజు, శ్రీశైలం, రామస్వామి, భాస్కర్, నరేందర్, గణేష్, రాజకుమార్, నర్సింహా, శ్రీరాములు, నరేందర్, వెంకటేష్, ముత్యాలు, యాదయ్య, బిక్షమయ్య, మచ్చి, సత్తయ్య, నరేష్, మధు, నరేష్, శ్రీకాంత్, జనార్దన్, కుమార్ తదితరులు హాజరయ్యారు.

దేవాలయ కమిటీ సభ్యులు పగుడాల వేణుగోపాల్, తవుటం శంకరయ్య, జోగు నరసింహ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా సాగింది. గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగాది శుభాకాంక్షలు పంచుకున్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరం: పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News