Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

హంగీర్గా గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన:నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి

24-05-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో హంగీర్గా (కె) గ్రామంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని హంగీర్గా (కె) గ్రామంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. నారాయణఖేడ్ అబ్జర్వర్ శివశంకర్ పాటిల్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ ఆదేశాల మేరకు మే 20 నుంచి జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులకు ఉచిత కరెంట్ అందించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం, ధీరజ్, ప్రశాంత్, కిషన్ సింగ్, వైద్యనాథ్, సోమనాథ్, రామన్న, విట్టల్, శంకర్, చెన్నప్ప, శివకుమార్, మొతిరాం, హరిసింగ్, రమేష్, గణపతి, తుకారం, సుభాష్, గురప్ప, దావీదు, సాయిలు, స్వామిదాస్, రాజు, నర్సింలు, ఏసప్ప తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Sthanikam

హంగీర్గా గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన:నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News