Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన
13-04-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆర్ యు & ఏ లివ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టకు చెందిన సీఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూమీన్ సాయి (8వ తరగతి) హెల్మెట్ ప్రాముఖ్యతపై ఏఐ టెక్నాలజీతో ఒక వినూత్న పాట రూపొందించాడు.

ఈ పాటను భువనగిరి ట్రాఫిక్ డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి, పాట ఎంతో ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. అలాగే రూమీన్ సాయిని అభినందిస్తూ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ, భువనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

Sthanikam

హెల్మెట్ పై ఏఐ పాటతో రోడ్డు భద్రతకు నూతన అవగాహన

Article Image

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆర్ యు & ఏ లివ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టకు చెందిన సీఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూమీన్ సాయి (8వ తరగతి) హెల్మెట్ ప్రాముఖ్యతపై ఏఐ టెక్నాలజీతో ఒక వినూత్న పాట రూపొందించాడు.

ఈ పాటను భువనగిరి ట్రాఫిక్ డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి, పాట ఎంతో ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. అలాగే రూమీన్ సాయిని అభినందిస్తూ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ, భువనగిరి ట్రాఫిక్ సీఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై యువతలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News