Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

18-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తైక్వాండోలో 30 గంటల ఆత్మరక్షణ సర్టిఫికేట్ కోర్సును బుధవారం ప్రారంభించారు. కళాశాల అంతర్గత నియమపాలన విభాగం మరియు మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతీ యువకుల్లో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వ్యక్తిగత భద్రత, సాధికారత కోసం ఇటువంటి కోర్సులు అత్యంత అవసరమని పేర్కొన్నారు.

మహిళా సాధికారత కన్వీనర్ డా. అపర్ణ చతుర్వేది, అంతర్గత నియమపాలన విభాగం కన్వీనర్ డా. కె. అనితా ఆధ్వర్యంలో ఈ కోర్సును ప్రారంభించగా, వారి కృషిని ప్రిన్సిపాల్ అభినందించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. ఇందిర, డా. గీతా నాయక్, డా. ఆర్. రమాదేవి, డా. పి. రామదేవి, డా. శారద, ప్రొఫెసర్ నాగేంద్ర తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో తైక్వాండో కోర్సు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News