Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:21 AM

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవం

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవం
15-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో “99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో ఐదో రోజు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం–విశ్వ గ్రంథాలయ దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, బుక్‌టాక్స్, పుస్తక దాన కార్యక్రమం, ఉత్తమ పాఠకుల సన్మానం, గ్రంథాలయ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తమ అధ్యాపక పాఠకుడిగా విద్యాసాగర్‌, ఉత్తమ విద్యార్థి పాఠకురాలిగా బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆదిత్యను సత్కరించారు. కళాశాల గ్రంథాలయానికి పుస్తకాలు అందజేసిన శుభాసిని, డాక్టర్ గీత నాయక్‌, డాక్టర్ వెంకటేశ్వర్లును అభినందించారు.

Sthanikam

హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ దినోత్సవం

Article Image

హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో “99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో ఐదో రోజు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం–విశ్వ గ్రంథాలయ దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన, బుక్‌టాక్స్, పుస్తక దాన కార్యక్రమం, ఉత్తమ పాఠకుల సన్మానం, గ్రంథాలయ సేవల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తమ అధ్యాపక పాఠకుడిగా విద్యాసాగర్‌, ఉత్తమ విద్యార్థి పాఠకురాలిగా బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆదిత్యను సత్కరించారు. కళాశాల గ్రంథాలయానికి పుస్తకాలు అందజేసిన శుభాసిని, డాక్టర్ గీత నాయక్‌, డాక్టర్ వెంకటేశ్వర్లును అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News